virisina hrudayaalaku విరిసిన హృదయాలకు కలిసెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను
విరిసిన హృదయాలకు కలిసెను బంధం
కనుసైగలు చేయుచు ముచ్చటించెను (2)
తీయని భాసలే కమ్మని ఊసులే
బంధువుల రాక స్నేహితుల యేర మనసు మురిపించెనే /విరిసిన/
1.ఆశకే లేవు హద్దులు మనిషైనా ప్రతివానికి
అవి కలతలా బాధ రేపెను మరు క్షణము నీ బ్రతుకులో (2)
ఉన్నదంత చాలని – ప్రభువు మనకు తొడని (2)
మరువకుమా ప్రియ మరువకుమా /విరిసిన/
2.మనసులో దాగే తపనకు ప్రతిరూపమే ఈ దినం
ఎదురు చూసే పరువానికి ప్రతిరూపమే ఈ దినం (2)
ఏక మనస్సుతోనే – చక్కనైన జీవితం (2)
మరువకుమా ప్రియ మరువకుమా /విరిసిన/